Breaking News

ఎక్కువమంది కామన్‌ పాస్‌వర్డ్‌లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Published on Fri, 11/15/2024 - 20:59

మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్.. ఇలా వేటికైనా సరే పాస్‌వర్డ్‌ తప్పనిసరి. ఎందుకంటే మన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లకుండా ఉండాలంటే సెక్యూరిటీ అవసరం. దీనికోసమే పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది సింపుల్ పాస్‌వర్డ్స్ క్రియేట్ చేసుకుంటే.. మరికొందరు మాత్రం కఠినమైన పాస్‌వర్డ్‌లను క్రియేట్ చేసుకుంటున్నారు. నార్డ్‌పాస్ అనే కంపెనీ 2024లో ఎక్కువమంది సులభమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడిస్తూ.. జాబితాను కూడా విడుదల చేసింది.

ఎక్కువమంది ఉపయోగించే పాస్‌వర్డ్‌లు
→123456
→123456789
→12345678
→Password
→Qwerty123
→Qwerty1
→111111
→12345
→Secret
→123123

నార్డ్‌పాస్ కార్పొరేట్ పాస్‌వర్డ్‌ల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ఆఫీసుల్లో ఉపయోగించే పాస్‌వర్డ్‌లు మాత్రమే కాకుండా.. ప్రొఫెషనల్ జోన్‌లలో కూడా ఎక్కువగా ఉపయోగించే పాస్‌వర్డ్‌లను వెల్లడించింది.

కార్పొరేట్ పాస్‌వర్డ్‌లు
→123456
→123456789
→12345678
→secret
→password
→qwerty123
→qwerty1
→111111
→123123
→1234567890

వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను, కార్పొరేట్ పాస్‌వర్డ్‌లను గమనిస్తే.. ఈ రెండూ కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది తమ వ్యక్తిగత పాస్‌వర్డ్‌లనే.. ఆఫీసుల్లో కూడా ఉపయోగించుకుంటారు. ఇలా చేయడం వల్ల హ్యాకర్స్ సులభంగా డేటాను హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించాల్సిన అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఆ వ్యాపారాలను విజయవంతంగా నడిపిస్తోన్న అంబానీ కూతురు..

#

Tags : 1

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)