Breaking News

మైక్రో బ్యాగు.. మైండ్‌ బ్లోయింగ్‌ బ్యాగు

Published on Fri, 06/16/2023 - 15:28

ఈ చిత్రాల్లో ఒకదానిలో చేతి వేలిపై ఏదో ఇసుక రేణువు, మరో చిత్రంలో ఓ హ్యాండ్‌బ్యాగ్‌ కనిపిస్తున్నాయా? ఇసుక రేణువుకు, హ్యాండ్‌ బ్యాగ్‌కు సంబంధమేంటి అంటారా? సింపుల్‌.. రెండూ ఒకటే.

ఇలాంటి విచిత్రమైన వస్తులకు పాపులర్‌ అయిన యూఎస్‌ ఆర్టిస్ట్ కలెక్టివ్ మిస్చీఫ్‌.. మరొక ఆఫ్‌బీట్ ప్రొడక్ట్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు.  కేవలం మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలిగే అతి సూక్క్ష్మ పర్స్  తయారు చేశారు.

ప్రఖ్యాత ఫ్యాషన్‌ వస్తువుల కంపెనీ మిస్చీఫ్‌.. ఫొటోపాలిమర్‌ రెసిన్‌తో ఈ మైక్రోస్కోపిక్‌ హ్యాండ్‌బ్యాగ్‌ను తయారు చేసింది. దీని పరిమాణం 700 మైక్రోమీటర్లు (అంటే మిల్లీమీటర్‌లో సగానికంటే ఎక్కువ). సూది రంధ్రం నుంచి సులువుగా దూరిపోగలదు. ఈ నెల 20 నుంచి దీనిని పారిస్‌లో ప్రదర్శనకు పెట్టనున్నారు. ఆ తర్వాత జూపిటర్‌ వేలం శాలలో వేలం వేయనున్నారు.   

#

Tags : 1

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)