Breaking News

బంపర్‌ ఆఫర్‌: గూగుల్‌ పిక్సెల్‌ 7పై రూ.39 వేల తగ్గింపు

Published on Tue, 04/04/2023 - 13:02

సాక్షి, ముంబై: గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్‌  లభిస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్‌ అయిన పిక్సెల్‌ సిరీస్‌లో గూగుల్ పిక్సెల్ 7ఇపుడు చాలా తక్కువ ధరకే అందిస్తోంది.   ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,000 తగ్గింపు తర్వాత కేవలం రూ. 20,999కి లభిస్తుంది. మరికొద్ది రోజుల్లో గూగుల్‌ పిక్సెల్‌ 7ఏ లాంచ్‌ కానుందన్న అంచనాల మధ్య  డిస్కౌంట్‌ ధర  అందుబాటులోకి వచ్చింది.
 
భారత మార్కెట్‌లో గూగుల్ పిక్సెల్‌ 7 అసలు ధర రూ. 57,999. తాజా ఆఫర్‌లో బ్యాంక్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో కలిపి  కేవలం రూ. 20,999కే  కొనుగోలు చేయవచ్చు. గత  రెండేళ్లుగా  గూగుల్‌ బ్రాండ్ ఇకామర్స్ భాగస్వామి ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్‌ ద్వారా రూ. 3,000 ప్రత్యేక తగ్గింపుతో సహా రూ. 30వేల వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు, కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్  అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ , డెబిట్ కార్డ్ ద్వారా చేసేకొనుగోళ్లపై రూ.7,000 తగ్గింపును కూడా పొందవచ్చు. మొత్తం మీద  గూగుల్ పిక్సెల్ 7 ధర  రూ.20,999కి దిగి వచ్చింది. 

 గూగుల్ పిక్సెల్‌ 7 ఫీచర్లు
6.3-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే 
1080x2400పిక్సెల్ రిజల్యూషన్  90Hz రిఫ్రెష్ రేట్‌
 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ర్యామ్‌స్టోరేజ్‌ 
50 +12 ఎంపి డ్యుయల్‌ రియర్‌ 10.8ఎంపీ సెల్ఫీ కెమెరా
4355 mAh  బ్యాటరీ

మరోవైపు  మే 10 న జరగనున్న గూగుల్‌వార్షిక I/O ఈవెంట్‌లో  పిక్సెల్‌ 7 సిరీస్‌లో భాగంగా 7ఏను లాంచ్‌ చేయనుందని తెలుస్తోంది 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)