Breaking News

అమ్మకాల్లో సరికొత్త రికార్డ్!.. ఐదు నెలల్లో 20వేల మంది కొన్నారు

Published on Sat, 09/06/2025 - 19:37

మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. కంపెనీ బీఈ 6, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ మంచి అమ్మకాలను పొందుతోంది. ఈ కార్లు ఐదు నెలల్లోనే 20,000 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.

భారతీయ విఫణిలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉండటంతో.. కంపెనీ పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి చకన్ ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.సంస్థ జనవరి, జూన్ 2025 మధ్య 19,915 యూనిట్లను తయారు చేసి, డీలర్లకు 19,070 యూనిట్లను సరఫరా చేసింది. ఇప్పుడు ఉత్పత్తిని 8,000 యూనిట్లు పెంచింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది.

మొత్తం బుకింగ్‌లలో XEV 9e వాటా 59 శాతంతో అగ్రస్థానంలో ఉంది. బీఈ 6 సేల్స్ 6.41 శాతం ఉన్నాయి. రెండు SUVలు ప్రీమియం "ప్యాక్ త్రీ" వేరియంట్‌లకు బలమైన ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇది హై-ఎండ్ ఫీచర్లకు డిమాండ్‌ను హైలైట్ చేస్తుంది. నెలవారీ అమ్మకాల వృద్ధి బలంగా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)