Breaking News

సరికొత్త స్మార్ట్ గ్లాస్: చూడటానికే కాదు.. వినడానికి కూడా!

Published on Mon, 02/03/2025 - 21:23

ఇప్పటివరకు చాలామంది సన్ గ్లాసెస్ ఉపయోగించి ఉంటారు. అయితే ఇప్పుడు లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన సన్ గ్లాస్ ఓ స్మార్ట్ గ్లాస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది సాధారణ సన్ గ్లాస్ మాదిరిగా పనిచేస్తూనే.. బ్లూటూత్ కూడా కలిగి ఉంటుంది. ఇంతకీ దీని ధర ఎంత? ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉన్నాయా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

లెన్స్‌కార్ట్ కంపెనీ లాంచ్ చేసిన ఫోనిక్‌ స్మార్ట్ గ్లాసెస్‌ చూడటానికి సాధారణ గ్లాసెస్‌ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులోని బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా హెడ్‌ఫోన్‌ల అవసరం లేకుండానే ఆడియో వినొచ్చు.. కాల్స్ కూడా చేయొచ్చు.

ఇదీ చదవండి: 70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు

లెన్స్‌కార్ట్ ఫోనిక్‌ స్మార్ట్ గ్లాస్.. సింగిల్ ఛార్జితో ఏడు గంటలు పనిచేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్ సదుపాయం ఉండటం వల్ల.. మెసేజస్ పంపడం, రిమైండర్‌లను సెట్ చేసుకోవడం లేదా మ్యూజిక్ కంట్రోల్ చేయడం వంటి వాటిని సులభం చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 4000. ఇది షైనీ బ్లూ, మ్యాట్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)