Breaking News

ఓపెన్‌ఏఐ నుంచి మైక్రోసాఫ్ట్‌కు ఆదాయం ఎంతంటే..

Published on Sat, 11/15/2025 - 18:34

చాట్‌జీపీటీ తయారీదారు ఓపెన్‌ఏఐ(OpenAI)కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు లీకయ్యాయి. ఈ పత్రాలు కంపెనీకి పెరుగుతున్న ఆదాయాలు, భారీ ఖర్చులను తెలియజేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దాంతోపాటు ఓపెన్‌ఏఐ తన పెట్టుబడిదారుగా ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో పంచుకుంటున్న ఆర్థిక లావాదేవీలు కూడా ఈ పత్రాల్లో దర్శనిమివ్వడం గమనార్హం.

మైక్రోసాఫ్ట్‌తో ఆదాయ భాగస్వామ్యం

ఈ పత్రాలను ఎవరు లీక్‌ చేశారు.. ఎలా చేశారనే వివరాలు తెలియరాలేదు. పేరు వెల్లడించని బాధ్యులను ఉటంకిస్తూ టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందంలో భాగంగా ఓపెన్‌ఏఐ తన మొత్తం ఆదాయంలో 20% మైక్రోసాఫ్ట్‌తో పంచుకుంటుంది. అయితే ఇది ఏకపక్షంగా లేదు. ఓపెన్‌ఏఐ సాంకేతికతపై ఆధారపడిన, మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్, అజూర్ సర్వీస్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను మైక్రోసాఫ్ట్ తిరిగి ఓపెన్‌ఏఐకి చెల్లిస్తుందని అదే వర్గాలు తెలిపాయి.

దాంతో నికర ఆదాయాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ అంతర్గత చెల్లింపులు నికరంగా ఆదాయ వాటాలు లెక్కించేందుకు ముందే జరుగుతుంటాయి. దీని వల్ల కంపెనీల మధ్య మొత్తం ఆదాయ వాటాలు ఎలా ఉన్నాయో నిర్ధారించడం సంక్లిష్టంగా మారుతుంది.

ఇదీ చదవండి: ఏడు పవర్‌ఫుల్‌ ఏఐ టూల్స్‌..

Videos

Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్

కరీంనగర్ లో దారుణం కూతురు కొడుకుపై తండ్రి దాడి..

Ranga Reddy: తమ్ముడు కులాంతర వివాహం అన్నను దారుణంగా చంపి

అనైతికత,అంకగణితం.. ఊడపొడిచింది ఏంటి..?

చిత్తూరు జిల్లా కుప్పం అమరావతి కాలనిలో దారుణం

దేశ పౌరుల హక్కులు కాపాడేందుకు సుప్రీంకోర్టు తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి

జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్

చంద్రబాబు క్రెడిట్ చోర్ సాక్ష్యాలు లైవ్లో బయటపెట్టిన పేర్ని కిట్టు

మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్

Eluru: గోవులను చంపే పశువధశాల భరించలేని వాసన

Photos

+5

సీరియల్ నటి చైత్రారాయ్ సీమంతం (ఫొటోలు)

+5

వారణాసి ఈవెంట్‌లో ప్రియాంక చోప్రా.. అదిరిపోయేలా స్టిల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 16-23)

+5

'వారణాసి'లో మహేష్‌ బాబు.. టైటిల్‌ గ్లింప్స్‌ (ఫోటోలు)

+5

నువ్వే నా నంబర్ వన్ లవ్.. యాంకర్ రష్మీ పోస్ట్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రపంచకప్‌ విజేత శ్రీచరణి కుటుంబం (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)