Breaking News

అక్టోబర్‌ 9 నుంచి లావా అగ్ని-3 విక్రయాలు

Published on Sat, 10/05/2024 - 10:08

న్యూఢిల్లీ: మొబైల్‌ఫోన్స్‌ తయారీలో ఉన్న దేశీయ కంపెనీ లావా అక్టోబర్‌ 9 నుంచి అగ్ని-3 స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ మోడల్‌ లభించనుంది. ప్రారంభ ధర రూ.19,999.

లావా అగ్ని-3 బార్‌ ఫోన్లో రేర్‌ డిస్‌ప్లేతో వస్తున్న ఏకైక మోడల్‌ ఇదేనని కంపెనీ తెలిపింది. 1.74 అంగుళాల సెకండరీ అమోలెడ్‌ డిస్‌ప్లే పొందుపరిచారు. ఆన్‌డ్రాయిడ్‌ 14 ఓఎస్, 6.78 అగుళాల 1.5కె కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 2.5 గిగాహెట్జ్‌ ప్రాసెసర్, సోనీ 50 ఎంపీ ఓఐఎస్‌ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో, 8 ఎంపీ అ్రల్టావైడ్‌ కెమెరా, సామ్‌సంగ్‌ 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, డ్యూయల్‌ వ్యూ వీడియో మోడ్, డాల్బీ అట్మోస్‌ డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌తో రూపుదిద్దుకుంది.

లావా అగ్ని-3 స్మార్ట్‌ఫోన్‌ 66 వాట్స్‌ సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 8 జీబీ వరకు వర్చువల్‌ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్‌ మెమరీ వంటి హంగులు ఉన్నాయి. అగ్ని–3 రాకతో రూ.20–25 వేల ధరల శ్రేణిలో ఆన్‌లైన్‌ విభాగంలో 2025–26 నాటికి 10 శాతం మార్కెట్‌ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు లావా ఇంటర్నేషనల్‌ ఈడీ సునీల్‌ రైనా తెలిపారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)