చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు యథాతథం

Published on Wed, 10/01/2025 - 08:13

అక్టోబర్‌ 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి సంబంధించి, పబ్లిక్‌ ప్రావి డెంట్‌ ఫండ్, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దీనితో వరుసగా ఏడు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించినట్లవుతుంది.

నోటిఫికేషన్‌ ప్రకారం సుకన్య సమృద్ధి స్కీమ్‌లో డిపాజిట్లపై 8.2%, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్లు.. పీపీఎఫ్‌పై  7.1%, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ డిపాజిట్‌ స్కీములపై 4%, కిసాన్‌ వికాస పత్రపై 7.5%, ఎన్‌ఎస్‌సీపై 7.7% వడ్డీ రేట్లు ఉంటాయి. కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి స్మాల్‌ సేవింగ్స్‌ స్కీములపై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది.

ఇదీ చదవండి: యూఎస్‌ బెదిరించినా తగ్గేదేలే

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)