Breaking News

ఖరీదైన కారులో సమస్య!.. కంపెనీ కీలక నిర్ణయం

Published on Fri, 11/15/2024 - 19:35

ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతదేశంలో 'రెవెల్టో' (Lamborghini Revuelto) కోసం రీకాల్ జారీ చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) వెబ్‌సైట్‌ ప్రకారం.. కంపెనీ 8 ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సూపర్‌ కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇవన్నీ 2023 డిసెంబర్ - 2024 అక్టోబర్ మధ్యలో తయారైన కార్లు.

లంబోర్ఘిని తన రెవెల్టో కార్లకు రీకాల్ ప్రకటించడానికి ప్రధాన కారణం ప్యాసింజర్ సైడ్ విండ్‌షీల్డ్ వైపర్ సిస్టమ్‌లో సమస్య అని తెలుస్తోంది. ఈ సమస్య వైపర్ & వైపర్ మోటారు మధ్య కనెక్షన్‌ను ఏర్పరుస్తుంది. తద్వారా.. వైపర్ మోటారును వేరు చేసి వైపర్ ఆర్మ్ పనిచేయకుండా చేస్తుంది. దీనివల్ల డ్రైవర్ సరైన దృశ్యమానతను కోల్పోయే అవకాశం ఉంది. ఇది ప్రమాదాలకు దారితీస్తుంది.

రెవెల్టో కారులో సమస్య ఉన్నట్లు వినియోగదారులు కూడా వెల్లడించలేదు. కానీ కంపెనీ ముందు జాగ్రత్త చర్యలలో భాగంగానే ఈ రీకాల్ ప్రకటించింది. రూ. 8 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని రెవెల్టో 2.5 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం.

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)