Breaking News

డీపీఎఫ్ సమస్య: కస్టమర్‌కు షాకిచ్చిన కంపెనీ

Published on Sun, 10/27/2024 - 16:34

కియా సెల్టోస్ దేశంలోని అత్యుత్తమ డీజిల్ కార్లలో ఒకటి. బిఎస్ 6 నిబంధనల ప్రకారం.. ఇది డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ (DPF) ఆధారిత ఉద్గార నియంత్రణ వ్యవస్థతో వస్తుంది. ఈ హార్డ్‌వేర్ కొంత ఖరీదైనది. ఇలాంటి క్యాటలిక్ కన్వర్టర్ విఫలం కావడంతో దానిని భర్తీ చేయడానికి 1.57 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని కస్టమర్‌కు డీలర్షిప్ ఎస్టిమేట్ పంపించింది.

ఈ ఘటన త్రిసూర్‌లోని వదనపల్లిలో చోటుచేసుకుంది. ఇంచియాన్ కియా డీలర్ ఒక ఎస్టిమేట్ పంపిస్తూ డీపీఎఫ్ భర్తీకి రూ. 1.57 లక్షలు ఖర్చు అవుతుందని వెల్లడించింది. దీనిని కస్టమర్ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ధర చాలా ఎక్కువని, రూ. 60వేలు నుంచి రూ. 70వేలు మధ్య ఉంటే న్యాయంగా ఉండేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

చాలా డీజిల్ కార్లలో డీపీఎఫ్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే ఇది ఎగ్జాస్ట్ వాయువులను లేదా హానికర వాయువులను వాతావరణంలోకి విడుదల చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భర్తీ చేసుకుంటూ ఉండాలి.

డీజిల్ కార్లలోని డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ రక్షణకు సాధారణ డీజిల్ కాకుండా.. ఎక్స్‌ట్రాగ్రీన్ డీజిల్‌ ఉపయోగించడం ఉత్తమం. ఇది డీపీఎఫ్ జీవితకాలాన్ని పెంచుతుంది. డీపీఎఫ్ సమర్థవంతగా పనిచేస్తే.. ఎగ్జాస్ట్ వాయువులో హాని కలిగించే వాయువులు తక్కువగా ఉంటాయి.

Videos

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)