Breaking News

కియా క్లావిస్‌ కొత్త వెర్షన్‌: ధర ఎంతంటే?

Published on Sun, 10/12/2025 - 12:29

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం కియా (Kia) తాజాగా కారెన్స్‌ క్లావిస్‌ (Carens Clavis)లో కొత్త వెర్షన్‌ హెచ్‌టీఎక్స్‌ (ఓ)ని ప్రవేశపెట్టింది దీని ధర రూ. 19,26,717 (ఎక్స్‌ షోరూం)గా ఉంటుందని సంస్థ తెలిపింది.

ఈ కొత్త వెర్షన్ కారులో బోస్‌ ప్రీమియం సౌండ్‌ సిస్టం, డ్రైవ్‌ మోడ్‌ సెలెక్ట్, స్మార్ట్‌ కీ రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్, ఎలక్ట్రిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ తదితర ఫీచర్లు ఉంటాయి. ఇది 6,7 సీటర్‌ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. అలాగే హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీకె ప్లస్‌ (ఓ)లో 6 సీటర్‌ వేరియంట్లను కూడా ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఇవి అక్టోబర్‌ 13 నుంచి దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లలో లభిస్తాయని పేర్కొంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)