Breaking News

జియో కొత్త ప్లాన్.. 336 రోజుల వ్యాలిడిటీ

Published on Fri, 03/21/2025 - 14:29

రిలయన్స్ జియో తన యూజర్ల కోసం 11 నెలల ప్లాన్ వెల్లడించింది. కేవలం 895 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 330 రోజుల కంటే ఎక్కువ అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఎస్ఎమ్ఎస్ & డేటా వంటి వాటిని పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఒకసారి రూ. 895తో రీఛార్జ్ చేస్తే.. రోజుకు దాదాపు మూడు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసినట్లు అవుతుంది. 11 నెలలు (336 రోజులు) అపరిమిత కాల్స్ కాకుండా.. 600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 24 జీబీ డేటా లభిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ ఉన్నవారికి మాత్రమే. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోలేరు.

ఎస్‌ఎమ్‌ఎస్‌లు & డేటా వివరాలు
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు 50 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తుంది. అంటే నెలకు 50 ఎస్‌ఎమ్‌ఎస్‌లు మాత్రమే లభిస్తాయి. ఆలా 12 సార్లు 50 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మొత్తానికి 24 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఎక్కువ డేటా అవసరం లేదు అనుకున్నవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 336 రోజులు యాక్టివ్‌గా ఉంచడానికి రూ.1748 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.1748 ప్లాన్ ప్రయోజనాలు
జియో రూ.1748 ప్లాన్‌లో.. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోక్లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటివాటితో పాటు డేటా కూడా లభిస్తుంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)