మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్
Breaking News
మిథున్రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
జియో లాభాల జోష్.. 3 నెలలకు రూ.7,764 కోట్లు
Published on Sat, 07/18/2026 - 09:03
దాదాపు 4 బిలియన్ డాలర్ల రికార్డు ఐపీఓ బాటలో ఉన్న జియో ప్లాట్ఫామ్స్ క్యూ1లో అదరగొట్టింది. కంపెనీ నికర లాభం 9.2 శాతం వృద్ధితో రూ. 7,764 కోట్లకు ఎగబాకింది. గతేడాది ఇదే క్వార్టర్లో లాభం రూ.7,110 కోట్లుగా నమోదైంది. కాగా, ఆదాయం 11.8 శాతం ఎగసి రూ.39,173 కోట్లకు చేరింది. ఎబిటా 15.1 శాతం ఎగసి రికార్డు స్థాయిలో రూ.20,865 కోట్లను తాకింది.
ఒక్కో యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 3.3 శాతం వృద్ధి చెంది రూ.215.6కు చేరింది. క్యూ1లో ఒక్కో యూజర్ నెలవారీ డేటా వినియోగం 43.7 జీబీకి ఎగసింది. 26.9 శాతం వృద్ధి సాధించింది. జియో మొత్తం కస్టమర్ల సంఖ్య ఈ ఏడాది జూన్ నాటికి 7.1 శాతం పెరిగి, 53.3 కోట్లకు చేరారు. గతేడాది జూన్ క్వార్టర్లో యూజర్ల సంఖ్య 49.8 కోట్లుగా ఉంది.
#
Tags : 1