Breaking News

జియోలో అత్యంత చవకైన ప్లాన్‌ ఇదే..

Published on Fri, 09/06/2024 - 18:32

ప్రైవేటు టెలికం సంస్థలు గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ చవకైన ప్లాన్‌లను అందిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులను నిలుపుకోవడానికి పలు చవక రీఛార్జ్ ప్లాన్‌లను రూపొందించింది.

సాధారణంగా కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఈ జియో ప్లాన్‌తో రీచార్జ్‌ చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చవుతుంది. అదే రిలయన్స్ జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్‌. ఇది 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే నెలకు రూ. 173 మాత్రమే ఖర్చవుతుంది.

ఈ ప్లాన్‌ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాప​ంగా ఉచిత రోమింగ్ అందిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 24GB హై-స్పీడ్ డేటా, 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను ఆనందించవచ్చు. అంతే​కాకుండా జియో అనుబంధ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.

#

Tags : 1

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)