Breaking News

జియో కొత్త ఐఎస్‌డీ ప్లాన్‌లు.. రూ.39కే!

Published on Fri, 10/11/2024 - 21:39

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్‌లను పునరుద్ధరించింద. కొత్త ప్లాన్‌లు కేవలం రూ.39 నుంచి ప్రారంభమవుతాయి. కొత్త ప్లాన్‌లతో 7 రోజులపాటు ఐఎస్‌డీ కాల్స్‌ చేసుకోవచ్చని, అత్యంత తక్కువ ధరలకు ఐఎస్‌డీ మినిట్స్‌ అందిస్తున్నట్లు జియో పేర్కొంది.

జియో బంగ్లాదేశ్, యూకే, సౌదీ అరేబియా, నేపాల్, చైనా, జర్మనీ, నైజీరియా, పాకిస్తాన్, ఖతార్, న్యూజిలాండ్, శ్రీలంక, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఇండోనేషియా కోసం ఐఎస్‌డీ రీఛార్జ్ ప్లాన్ రేట్లను సవరించింది.

యూఎస్‌, కెనడా కోసం జియో ఐఎస్‌డీ ప్లాన్ రూ.39 నుండి ప్రారంభమవుతుంది.  7 రోజుల చెల్లుబాటుతో 30 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది. అదే విధంగా  బంగ్లాదేశ్‌కు రూ.49 ప్లాన్ 20 నిమిషాల టాక్ టైమ్‌, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్‌లకు రూ.59 ప్లాన్ 15 నిమిషాల టాక్ టైమ్‌ని అందిస్తోంది.

ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు 15 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.69 రీఛార్జ్ ప్లాన్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లకు 10 నిమిషాల టాక్ టైమ్‌తో రూ.79 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

#

Tags : 1

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)