Breaking News

పాస్‌పోర్ట్‌ కష్టాలకు చెల్లుచీటి.. కొత్త విధానం అమలుపై జై శంకర్ ప్రకటన!

Published on Sat, 06/24/2023 - 16:54

త్వరలో భారత్‌లో రెండవ దశ పాస్‌పోర్ట్‌ సేవ ప్రోగ్రామ్‌ (పీఎస్‌పీ - వెర్షన్‌ 2.0)ను లాంచ్‌ చేయనున్నట్లు  విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..దేశ పౌరుల పాస్‌ పోర్ట్‌ సేవల్ని మరింత సులభతరం చేసే అంశంలో కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలిపారు.  

సమయానుకూలంగా, విశ్వసనీయంగా, పారదర్శకంగా, మరింత సమర్థవంతంగా పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్‌ చేయాలని పాస్‌ పోర్ట్‌లను జారీ చేసే అధికారులకు జై శంకర్‌ పిలుపునిచ్చారు. పీఎస్‌పీ - వెర్షన్‌ 2.0లో ఈ - పాస్ట్‌ పోర్ట్‌లను సైతం అప్‌గ్రేడ్‌ చేసుకోనేలా అవకాశం లభించనుంది.

‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫర్‌ సిటిజన్‌ పోగ్రామ్‌’ ద్వారా దేశ పౌరులకు మెరుగైన పాస్ పోర్ట్‌ సేవల్ని అందించే విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని జై శంకర్‌ పొగడ్తల వర్షం కురిపించారు. ఇందుకోసం, EASE : E : ఎన్‌ హ్యాన్స్‌డ్‌ పాస్‌పోర్ట్‌ టూ సిటిజెన్స్‌, A : ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పవర్డ్‌ సర్వీస్‌ డెలివరీ, S : స్మూతర్‌ ఓవర్‌ సిస్‌ ట్రావెల్‌ యూజింగ్‌ చిప్‌ ఎనేబుల్డ్‌ ఈ - పాస్‌పోర్ట్‌, E : ఎన్‌హ్యాన్స్‌డ్‌  డేటా సెక్యూరిటీ విధానాన్ని సత్వరమే అమలు చేసేలా పాస్‌పోర్ట్‌ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. తద్వారా దేశ పౌరులకు పాస్‌పోర్ట్‌ సేవలు మరింత సలుభతరం కానున్నాయని సూచించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)