Breaking News

సీబీఐసీ చైర్మన్‌గా వివేక్‌ చతుర్వేది

Published on Sun, 11/30/2025 - 05:47

న్యూఢిల్లీ: కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బో ర్డు (సీబీఐసీ) చైర్మన్‌గా ఐఆర్‌ఎస్‌ అధికారి వివే క్‌ చతుర్వేది నియమితులయ్యారు. నవంబర్‌ 28న పదవీ విరమణ చేసిన సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్‌ఎస్‌ 1990 బ్యాచ్‌కు చెందిన చతుర్వేది ప్రస్తుతం సీబీఐసీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్నారు. ‘‘సీబీఐసీ సభ్యుడి గా ఉన్న చతుర్వేదిని అదే బోర్డుకు చైర్మన్‌గా నియమించేందుకు కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది’’ అని డీఓపీటీ ఉత్తర్వుల్లో తెలిపింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)