Breaking News

ఐకూ నుంచి జెడ్‌7 ప్రో 5జీ, కమింగ్‌ సూన్‌ 

Published on Sat, 08/12/2023 - 10:25

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐకూ కొత్తగా జెడ్‌7 ప్రో 5జీ ఫోన్‌ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్‌ పోర్టల్‌ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 మొబైల్‌ ప్లాట్‌ఫాం, 3డీ కర్వ్‌డ్‌ సూపర్‌ విజన్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్‌ 128జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వెర్షన్లలో లభ్యం. 

ఫీచర్లు 
6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC
64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా 
2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో 
16 ఎంపీ  సెల్ఫీ  కెమెరా 
 4,600mAh బ్యాటరీ  66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 

ఇది  కూడా చదవండి: 
గుడ్‌ఇయర్‌ భాగస్వామ్యంతో అష్యూరెన్స్‌ బ్యాటరీలు 
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్‌ఇయర్‌ టైర్‌ అండ్‌ రబ్బర్‌ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్‌ ఇంటర్నేషనల్‌ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్‌ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్‌ ఇంటర్నేషనల్‌ పేర్కొంది.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)