కారులో నుండి రాకెట్ షాట్స్.. అప్పుడే న్యూయర్ రచ్చ షురూ జేసిండ్రు
Breaking News
ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. జెలెన్స్కీకి కొత్త టెన్షన్?
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్ట్..
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
గుండె పగిలిన రాజధాని రైతు
వసతి గృహాల్లో వణుకు
‘స్మార్ట్’గా రూ.20 కోట్ల దోపిడీ
'తియ్యటి' ముప్పు!
ఆదివారం ట్రంప్‌తో భేటీ: జెలెన్స్కీ
బంగ్లాదేశ్‌లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
గజగజ వణికిస్తున్న చలి
ఐఎస్ స్థావరాలపై దాడులు
వెండి వెలుగులు
పిల్లలూ ప్రపంచమూ
ఐక్యూ నియో 10 స్మార్ట్‌ఫోన్: ధర ఎంతంటే?
Published on Thu, 05/29/2025 - 17:01
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ తాజాగా నియో 10 ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆఫర్లు, డిస్కౌంట్లు పోగా రూ. 29,999 నుంచి ధర ప్రారంభమవుతుంది. భారత్‌లో తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
శక్తివంతమైన 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 50 ఎంపీ సోనీ ఓఐఎస్ కెమెరా, 3 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్.. 4 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్, మొదలైన ప్రత్యేకతలు ఈ ఫోన్‌లో ఉంటాయి. అమెజాన్, ఐక్యూ ఈ–స్టోర్‌లో జూన్ 3 మధ్యాహ్నం నుంచి ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఐక్యూ టీడబ్ల్యూఎస్ 1ఈ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.
#
Tags : 1