Breaking News

స్వల్పకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే..

Published on Wed, 01/17/2024 - 08:29

స్వల్పకాలిక రిటైల్‌ డిపాజిట్లపై వడ్డీరేటును 7.1 నుంచి 7.6 శాతం వరకూ ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై  సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం రేటు వర్తిస్తుందని బ్యాంక్‌ ప్రకటన పేర్కొంది.

‘బీఓబీ360’ పేరుతో ప్రారంభించిన ఈ తాజా బల్క్‌ డిపాజిట్‌ స్కీమ్‌ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.  బ్యాంక్‌ ప్రస్తుత లేదా కొత్త కస్టమర్లు ఈ బల్క్‌ డిపాజిట్‌ స్కీమ్‌ను ఏదైనా బ్రాంచ్‌లో, ఆన్‌లైన్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా తెరవవచ్చు. కాగా, రెండు వారాల క్రితమే  బీఓబీ రూ.2 కోట్ల లోపు స్వల్పకాలిక  స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1%) వరకూ పెంచింది.  

7–14 రోజుల డిపాజిట్‌ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25% పెరిగి 4.25 శాతానికి చేరింది.  15–45 రోజుల డిపాజిట్‌ రేటు 1 శాతం పెరిగి 4.50%కి చేరింది. 271 రోజుల బల్క్‌ డిపాజిట్లపై బ్యాంక్‌ 6.25 శాతం వడ్డీరేటును ఆఫర్‌ చేసింది.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)