Breaking News

పెంపుడు జంతువులకూ బీమా పాలసీ

Published on Mon, 09/07/2026 - 15:08

పాలసీదారుల కుటుంబ సభ్యులతో పాటు పెంపుడు జంతువులకు కూడా వర్తించేలా ఫ్యామిలీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ను బజాజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ప్రవేశపెట్టింది. దీని పేరు 'మై ఫ్యామిలీ కంప్లీట్‌'. దీని కింద రూ. 5 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు కవరేజీ తీసుకోవచ్చు.

మూడు నెలలు పైబడిన పెంపుడు పిల్లులు, శునకాలను ఇందులో చేర్చవచ్చు. పాలసీదారులకు (మనుషులకు) ఇన్‌-పేషంట్‌ హాస్పిటలైజేషన్, రూమ్‌ రెంట్‌ మొదలైన వాటికి కవరేజి ఉంటుంది.

పెంపుడు జంతువులు తప్పిపోయినప్పుడు ప్రకటనలు, పారితోషికాలు ఇవ్వడానికి, పెట్‌ పేరెంట్‌ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరినప్పుడు ఎమర్జెన్సీ పెట్‌ అకామడేషన్‌కి, బీమా ఉన్న పెంపుడు జంతువు ఏదైనా ప్రాపర్టీని ధ్వంసం చేసినా, మరణం మొదలైన వాటికి కారణంగా నిల్చినా థర్డ్‌ పార్టీ లయబిలిటీ కవరేజీ ఉంటుంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)