అల్యూమినియం చౌక  దిగుమతులను కట్టడి చేయాలి 

Published on Fri, 11/21/2025 - 05:53

చౌక అల్యూమినియం దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడాలంటూ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మినరల్‌ ఇండస్ట్రీస్‌ (ఫిమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమియం డౌన్‌స్ట్రీమ్‌ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు తదితర) దిగుమతులపై 15 కస్టమ్స్‌ సుంకం విధించాలని డిమాండ్‌ చేసింది. అల్యూమినియం ఉత్పత్తి మిగులు ఉన్న చైనా, రష్యా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెరిగిపోతుండడంతో దేశీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. 

ఇతర దేశాలు టారిఫ్‌లు విధించడంతో ఇవి తమ మిగులు ఉత్పత్తులను భారత్‌కు మళ్లిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల దేశీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని, అది పెట్టబడులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. దిగుమతులతో దేశీ సంస్థలు పోటీ పడేందుకు వీలుగా కస్టమ్స్‌ సుంకం విధించాలని కోరింది. 2025–26లో అల్యూమినియం డిమాండ్‌లో 55 శాతం దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్టు వివరించింది. కనుక చౌక దిగుమతుల కట్టడికి ప్రమాణాలను పెంచాలని కోరింది. తయారీలోకి వినియోగించే కీలక ముడిపదార్థాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని పేర్కొంది.  
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)