Breaking News

కొత్త ఫోనొచ్చింది.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి నయా కంపెనీ

Published on Sun, 11/23/2025 - 07:20

కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ సంస్థ ఇండ్‌కాల్‌ మొబైల్‌ ఫోన్ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా ‘వూబుల్‌ వన్‌’ పేరుతో తొలి స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తద్వారా భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి మరో నూతన దేశీయ కంపెనీ ప్రవేశించినట్లైంది.

ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆనంద్‌ దుబే మాట్లాడుతూ... ‘‘కొత్త విభాగంలోకి ప్రవేశించేందుకు ఇప్పట్టికే రూ.225 కోట్ల పెట్టుబడులు పెట్టాము. పరిశోధన–అభివృద్ధి(ఆర్‌అండ్‌డీ), థర్డ్‌పార్టీ ద్వారా ఉపకరణాల తయారీ, మార్కెటింగ్, అమ్మకాల తర్వాత సేవలకు పెట్టుబడిని వినియోగిస్తున్నాము. ’’అని అన్నారు.  

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా మాడ్యుల్, హార్డ్‌వేర్‌లను స్వయంగా కంపెనీయే రూపకల్పన చేసింది. డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జర్‌ భాగాలను దేశీయ కంపెనీల నుంచి సమకూర్చుకుంటుంది.అయితే భారత్‌లో లభ్యం కాని చిప్‌సెట్‌ను మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది.

ఆకట్టుకునే ఫీచర్లు: 
వూబుల్‌ వన్‌ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 ఆక్టాకోర్‌ ప్రాసెసర్, 12జీబీ  ర్యామ్, ఫోన్‌కు వెనుక వైపు 50 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ కెమెరాలున్నాయి. ప్రారంభ ధరను రూ.22వేలుగా నిర్ణయించారు. డిసెంబర్‌ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు