Breaking News

ఐఎఫ్ఎ‌ల్‌కి ధోనీనే కెప్టెన్‌: ఆనంద్‌ మహీంద్ర హిల్లేరియస్‌ ట్వీట్‌ వైరల్‌

Published on Mon, 07/03/2023 - 19:27

పారిశ్రామిక వేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తన కొత్త పోస్ట్‌తో సంచలనం సృష్టించారు. అంతేకాదు స్టార్‌  క్రికెటర్‌ ఎంఎస్‌ధోనీపై తన ప్రేమను మరోసారి చాటుకున్నారు బిలియనీర్ ఆనంద్ మహీంద్రా. హిల్లేరియస్‌ ట్వీట్‌తో  ట్విటర్‌లో పలు రకాల కామెంట్లతో  నవ్వులు  పూస్తున్నాయి. 

ఐపీఎల్‌, ప్రో కబడ్డీ తరహాలో ఇండియన్ ఫుడ్ లీగ్ ఉంటే..తాను మాత్రం ఆలూ పరాటా జట్టులో ఆడాలనుకుంటున్నా.. హా.. అన్నట్టు ఖచ్చితంగా ఈ టీంకి  ధోనీ కెప్టెన్‌గా ఉండాలి. ఆ  ఫుడ్ టీమ్‌లోనే తానూ  చేరతాను అంటూ  ట్వీట్‌ చేశారు. దీంతో నెటిజన్లు కమెంట్లు వెల్లువెత్తాయి. 

వర్టిగో వారియర్‌ అనే ట్విటర్‌ హ్యాండిల్‌  18 రకాల మోస్ట్‌ పాపులర్‌  వెజిటేరియన్‌ డిషెస్‌ ఆఫ్‌ ఇండియాఅనే పేరుతో కొన్ని చిత్రాలను షేర్‌ చేసింది. ఇది చూసి టెంప్ట్‌ అయిన ఆనంద్‌మహీంద్ర ఇలా సరదాగా కమెంట్‌ చేయడం  వైరల్‌గా మారింది.  ఇందులో ఇడ్లీ, ఆలూ పరాఠా, మసాలా దోశ, దాల్‌ టక్డా, పనీర్‌ టిక్కా, కిచిడీ, రాజమా చావల్‌, సమోసా  పోహా, చనా మశాలా, పావు బాజీ , ఉప్మా, వడా పావ్‌,  ఛోలే బటూరే, కఛోరీ లాంటి వంటకాలను  పోస్ట్‌ చేసింది. దీనిపై ఆనంద్‌ మహీంద్ర పేర్కొన్న సరికొత్త ఇండియన్ ఫుడ్ లీగ్ పై తమదైన శైలిలో ట్వీపుల్‌ స్పందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)