Breaking News

పసిడి రుణాలు @ రూ. 1.5 లక్షల కోట్లు

Published on Mon, 08/24/2026 - 08:03

చెన్నై: గోల్డ్‌ లోన్స్‌కి డిమాండ్‌ గణనీయంగా ఉంటున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తమ పసిడి రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1.5 లక్షల కోట్లను అధిగమిస్తుందని అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ బినోద్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం ఇది రూ. 1.25 లక్షల కోట్లుగా ఉన్నట్లు వివరించారు.

పసిడి రుణాల సెగ్మెంట్‌ 20 శాతం మేర పెరగవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మొత్తం రుణాల్లో ఆర్‌ఏఎం (రిటైల్, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ) వాటా 65 శాతంగా ఉండగా, మిగతా 35 శాతం వాటా కార్పొరేట్‌ రంగానిది ఉంటోందని వివరించారు. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈల దన్నుతో ఆర్‌ఏఎం విభాగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్‌ తెలిపారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కాసా (కరెంట్‌ అకౌంట్, సేవింగ్‌ అకౌంట్‌) 15.30 శాతం వృద్ధి చెందినట్లు చెప్పారు. సేవింగ్స్‌ డిపాజిట్లు 13.54 శాతం, కరెంట్‌ అకౌంట్‌ డిపాజిట్లు 26.33 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు.

Videos

ఇప్పటికీ మేఘన నా కూతురే.. కొడుకు వివాదంపై జోగిరమేష్ రియాక్షన్

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)