Breaking News

మౌలిక రంగం... 5 నెలల గరిష్టానికి జంప్‌ 

Published on Tue, 07/21/2026 - 05:20

న్యూఢిల్లీ: సిమెంటు, విద్యుత్, ముడి ఇనుము దన్నుతో జూన్‌లో తొమ్మిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి అయిదు నెలల గరిష్టమైన 5 శాతానికి ఎగిసింది. 2025 జూన్‌లో ఇది 1.1 శాతంగా, 2026 మే నెలలో 3.2 శాతంగా నమోదైంది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల్లో బేస్‌ ఇయర్‌ని 2011–12 నుంచి 2022–23కి మార్చారు. ఇందులో తొమ్మిదో రంగంగా ముడి ఇనుమును కూడా జోడించారు. 

గణాంకాల ప్రకారం ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల ఉత్పత్తి క్షీణించింది. మరోవైపు సిమెంటు, విద్యుదుత్పత్తి 9.8 శాతం చొప్పున, కొత్తగా చేర్చిన ముడి ఇనుము రంగం ఉత్పత్తి 43.9 శాతం మేర వృద్ధి చెందగా, ఉక్కు 4.6 శాతానికి నెమ్మదించింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో కీలక రంగాలు 3.6 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే వ్యవధిలో వృద్ధి 1 శాతానికి పరిమితమైంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వరుసగా నాలుగో నెలా ఎరువుల ఉత్పత్తి మందగించింది.    
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)