రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు
Breaking News
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
బుకింగ్ రద్దయితే పోస్టేజీ ఫీజు వాపసు
Published on Fri, 07/17/2026 - 04:38
న్యూఢిల్లీ: ఆన్లైన్ లేదా కౌంటర్ ద్వారా చేసిన బుకింగ్స్ రద్దయితే పోస్టేజీ ఫీజును రిఫండ్ చేయనున్నట్లు ఇండియా పోస్ట్ వెల్లడించింది. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా సెల్ఫ్ బుక్ చేసుకున్న వారు సదరు ఆర్టికల్‌ను పోస్టాఫీసు స్వీకరించడానికి ముందు రద్దు చేసుకోవచ్చని, పోస్టేజీ ఫీజు రిఫండ్‌ను కోరవచ్చని పేర్కొంది. కౌంటర్లో బుక్ చేసుకుంటే పోస్టాఫీసుకు క్యాన్సిల్ అభ్యర్థనను పంపించవచ్చని, అలాగే వివరాలు సరిగ్గా లేకపోయిన పక్షంలో పోస్టాఫీసే.. బుక్ చేసిన రోజునే బుకింగ్‌ను రద్దు చేయొచ్చని ఇండియా పోస్ట్ తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం సర్వీసు రద్దు అయిన పక్షంలో పోస్టేజీ, స్పెషల్ ఫీజు, ఎయిర్ సర్‌చార్జీలను రిఫండ్ చేయొచ్చు.
#
Tags : 1