Breaking News

పారిశ్రామికోత్పత్తి  వృద్ధి రేటు డౌన్‌

Published on Thu, 05/29/2025 - 01:02

న్యూఢిల్లీ: తయారీ, విద్యుత్, మైనింగ్‌ రంగాల పేలవ పనితీరు కారణంగా దేశీయంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్‌లో నెమ్మదించింది. 2.7 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో కూడా ఇది 2.7 శాతంగానే ఉండటం గమనార్హం.  పరిశ్రమల పనితీరును సూచించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) గతేడాది ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదైంది. 

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) విడుదల చేసిన డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్చి గణాంకాలను గతంలో ప్రకటించిన 3 శాతం నుంచి 3.9 శాతానికి ఎన్‌ఎస్‌వో పెంచింది. తాజా గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్‌లో మైనింగ్‌ కార్యకలాపాలు 6.8 శాతం వృద్ధి చెందగా తాజాగా మైనస్‌లో 0.2 శాతానికి పడిపోయాయి. ఇక తయారీ రంగం వృద్ధి రేటు 4.2 శాతం నుంచి 3.4 శాతానికి, విద్యుదుత్పత్తి 10.2 శాతం నుంచి 1 శాతానికి నెమ్మదించింది.  
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)