Breaking News

స్వయంకృషితో ఎదిగిన తెలుగు వ్యాపారవేత్తలు

Published on Thu, 12/19/2024 - 09:53

స్వయం కృషితో అవతరించిన దిగ్గజ పారిశ్రామికవేత్తల జాబితాను ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ ప్రైవేట్, హరూన్‌ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. 2,000 సంవత్సరం తర్వాత స్వయం కృషితో ఎదిగిన వ్యాపారవేత్తలు, వారు ఏర్పాటు చేసిన 200 కంపెనీ వివరాలను తెలియజేశాయి. అందులో దేశవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా పేరున్న డీమార్ట్‌, జొమాటో, స్విగ్గీ, మేక్‌ మై ట్రిప్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, డ్రీమ్‌11..వంటి సంస్థలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీలు కూడా ఆ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.

స్విగ్గీ

ర్యాంకు: 3
వ్యవస్థాపకులు: నందన్‌రెడ్డి, శ్రీహార్ష మాజేటి 

కంపెనీ విలువ: రూ.1,01,300 కోట్లు. 
ఈ సంస్థను 2013లో ఏర్పాటు చేశారు.

దెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌

ర్యాంకు: 25
వ్యవస్థాపకులు: వంశీ గోకరాజు, జీఎస్‌ రాజు.
కంపెనీ విలువ: రూ.31,600 కోట్లు
ఈ సంస్థను 2006లో స్థాపించారు.

ఎంఎస్‌ఎన్‌ లేబోరేటరీస్‌

ర్యాంకు: 31
వ్యవస్థాపకులు: సత్యనారాయణ రెడ్డి
కంపెనీ విలువ: రూ.26,200 కోట్లు
ఈ సంస్థను 2003లో స్థాపించారు.

లారస్‌ ల్యాబ్స్‌

ర్యాంకు: 34
వ్యవస్థాపకులు: సత్యనారాయణ చావ
కంపెనీ విలువ: రూ.24,900 కోట్లు
ఈ సంస్థను 2005లో స్థాపించారు.

కిమ్స్‌

ర్యాంకు: 40
వ్యవస్థాపకులు: భాస్కర్‌రావు
కంపెనీ విలువ: రూ.21,900 కోట్లు
ఈ సంస్థను 2000లో స్థాపించారు.

ర్యాపిడో

ర్యాంకు: 98
వ్యవస్థాపకులు: అరవింద్‌ సంకా, పవన్‌ గుంటుపల్లి
కంపెనీ విలువ: రూ.9,200 కోట్లు
ఈ సంస్థను 2015లో స్థాపించారు.

ఇదీ చదవండి: ఏఐకి సవాళ్లు.. హ్యాకింగ్‌ రిస్కులు!

మెడ్‌ప్లస్‌

ర్యాంకు: 119
వ్యవస్థాపకులు: మధుకర్‌ గంగిడి
కంపెనీ విలువ: రూ.8,200 కోట్లు
ఈ సంస్థను 2006లో స్థాపించారు.

బొండాడ ఇంజినీరింగ్‌

ర్యాంకు: 142
వ్యవస్థాపకులు: రాఘవేంద్ర రావు
కంపెనీ విలువ: రూ.6,400 కోట్లు
ఈ సంస్థను 2012లో స్థాపించారు.

జాగిల్‌ ప్రీపెయిడ్‌

ర్యాంకు: 160
వ్యవస్థాపకులు: రాజ్‌ఫణి
కంపెనీ విలువ: రూ.5,300 కోట్లు
ఈ సంస్థను 2011లో స్థాపించారు.

టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌

ర్యాంకు: 162
వ్యవస్థాపకులు: అశోక్‌ రెడ్డి
కంపెనీ విలువ: రూ.5,200 కోట్లు
ఈ సంస్థను 2000లో స్థాపించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)