Breaking News

మొదలైన రెండో దశ హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్: వివరాలు

Published on Fri, 05/09/2025 - 21:07

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL)కు చెందిన సీఎస్ఆర్ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్ (HMIF), తన హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ చొరవ ద్వారా నంద్యాల జిల్లాలోని 115 చెంచు గిరిజన కుటుంబాలను జీవనాధార వ్యవసాయం నుంచి స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతానికి మార్చడం ద్వారా వారికి సాధికారత కల్పించింది.

అక్టోబర్ 2022లో హ్యుందాయ్ ప్రారంభించిన ఈ చొరవ స్థిరమైన వ్యవసాయ అటవీప్రాంతం, భూమి, నీటి నిర్వహణ & సామర్థ్య నిర్మాణ జోక్యాలను సమగ్రపరచడం ద్వారా నంద్యాల జిల్లాలోని చెంచు లక్ష్మీ గూడెం, నరపురెడ్డి కుంట, బైర్లూటీ, నాగలూటీ గ్రామాలలో విస్తరించి ఉన్న చెంచు కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచింది.

మొదటి దశలో.. బోరు బావులు, బిందు సేద్యం ద్వారా ఉద్యానవన తోటలను అభివృద్ధి చేయడానికి సంహరించింది. ఇందులో భాగంగానే ఆదాయ ఉత్పత్తి కోసం మొత్తం 250 ఎకరాల భూమిని అభివృద్ధి చేశారు. ఈ విధానంలో అటవీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి.. పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించింది. దీంతో వారి ఆదాయం కూడా పెరిగింది.

నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 20 గ్రామాలలోని గిరిజన.. అణగారిన కుటుంబాలకు పర్యావరణం & స్థిరమైన జీవనోపాధిని అందించడానికి దాని ఆగ్రోఫారెస్ట్రీ చొరవ రెండవ దశను హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఈ రోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏజీ నాయక్, ఐటీడీఏ డివిజనల్ హార్టికల్చర్ ఆఫీసర్ కే. చందన.. HMIF అధికారులు ప్రాజెక్ట్ నేమ్ బోర్డును ఆవిష్కరించి.. లబ్ధిదారులకు మొక్కలను అందజేశారు.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)