Breaking News

బ్రాండ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కోహ్లీ.. ఇక దూసుకెళ్లనున్న హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌

Published on Thu, 04/20/2023 - 08:44

హైదరాబాద్‌: హెచ్‌ఎస్‌బీసీ ఇండియా ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీని తన బ్రాండ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నియమించుకుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేసింది. విరాట్‌ కోహ్లీతో మీడియా ప్రచారాన్ని నిర్వహించడం వల్ల హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకింగ్‌ సేవలకు విలువ తోడవుతుందని పేర్కొంది. ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఆర్థిక సేవల సంస్థతో భాగస్వామ్యం కావడం పట్ల విరాట్‌ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు.

కాగా గత ఫిబ్రవరిలో హెచ్‌ఎస్‌బీసీ భారతదేశంలో కార్యకలాపాల నుంచి ప్రీ ట్యాక్స్‌ ఫ్రాఫిట్‌లో 15.04 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 2022 సంవత్సరానికి అది 1.277 బిలియన్‌ డాలర్లు. ఆ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఎస్‌బీసీ ఉద్యోగుల సంఖ్య 1,000 పెరిగి మొత్తంగా 39,000కి చేరుకుంది.

ఇదీ చదవండి:  నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌! భారీగా తగ్గిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)