Breaking News

పది నిమిషాల్లో ఈ-పాన్ కార్డు పొందండి ఇలా..?

Published on Wed, 06/16/2021 - 16:51

పాన్ కార్డు తప్పనిసరి కానప్పటికీ ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫైలింగ్ చేయడానికి, బ్యాంక్ ఖాతా తెరవడం కోసం, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయడం మొదలైన వాటికి కేవైసీ పూర్తి చేయ‌డానికి కచ్చితంగా పాన్ అవ‌స‌రం. అయితే, ఈ పాన్ కార్డు కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మనం గంటల తరబడి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు, కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. ఈ-పాన్ కార్డు కోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు అవసరం లేదు. ఈ-పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ-పాన్ కార్డు పొందడం ఎలా?

  • https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి హోమ్ పేజీలో Our Service" విభాగంలో 'ఇన్ స్టంట్ ఈ-పాన్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

  • ఇప్పుడు 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

  • తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి.

  • ఆధార్ నంబర్ తో లింకు చేసిన మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.

  • ఇప్పుడు మీ ఆధార్ వివరాలను చెక్ చేసి మెయిల్ ఐడీ ఇవ్వకపోతే, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి.

  • తర్వాత మీరు చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో పొందవచ్చు.

గమనిక: ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త పోర్టల్ లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలరు.

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)