Breaking News

హనీవెల్, ఏఎం గ్రీన్ మధ్య ఒప్పందం: ఎందుకంటే?

Published on Tue, 02/11/2025 - 19:42

ఇథనాల్ నుంచి స్థిరమైన విమానయాన ఇంధనం (SAF), వివిధ కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గార వనరుల నుంచి గ్రీన్ మిథనాల్ & గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడంలో సాంకేతిక - ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి హనీవెల్.. ఏఎం గ్రీన్ 'ఇండియా ఎనర్జీ వీక్ 2025' సందర్భంగా ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశాయి.

భారతదేశంలో ఇంధన భద్రతను పెంచడానికి మాత్రమే కాకుండా.. అవకాశాలను గుర్తించడానికి ఇరు కంపెనీలు కలిసి పనిచేస్తాయి. ఇందులో భాగంగానే ముడిచమురు దిగుమతులను తగ్గించడం, తక్కువ ఉద్గారాలను ఉత్పత్తిచేసే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం, షిప్పింగ్ కంపెనీలకు సహాయం చేయడానికి, గ్రీన్ మిథనాల్ ఎగుమతులు వంటివి ఉన్నాయి.

విమానయాన, షిప్పింగ్ రంగాలను డీకార్బనైజ్ చేయడానికి సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ఏఎం గ్రీన్‌ సహకారం ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి సహాయపడుతుందని హనీవెల్ ఇండియా అధ్యక్షుడు ఆశిష్ మోదీ అన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)