Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న సరికొత్త యూనికార్న్: వివరాలు

Published on Thu, 09/19/2024 - 21:15

భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేసే బైక్ బ్రాండ్లలో ఒకటైన 'హోండా మోటార్‌సైకిల్'.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే కొత్త బైకులను లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పాపులర్ బైక్ 'యునికార్న్‌'ను సరికొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

హోండా యూనికార్న్ ప్రస్తుతం కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే అమ్ముడవుతోంది. దీని ధర రూ. 1.09 లక్షలు (ఎక్స్ షోరూమ్). టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 2వీ, బజాజ్ పల్సర్ 150 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న యూనికార్న్ బైకు మీద కంపెనీ 10 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. ఇందులో మూడేళ్లు స్టాండర్డ్ వారంటీ, మరో ఏడేళ్లు ఎక్స్‌టెండెడ్‌ వారంటీ ఉన్నాయి.

కొత్త హోండా యూనికార్న్ 160 సీసీ ఇంజిన్ ద్వారా 13.27 Bhp పవర్, 14.28 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కిక్ స్టార్టర్, సెల్ఫ్ స్టార్టర్ ఎంపికలను కలిగి ఉంది. 240 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 130 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ కలిగి ఉన్న ఈ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ పోర్క్, వెనుక వైపు హైడ్రాలిక్ మోనోషాక్ పొందుతుంది.

ఇదీ చదవండి: కోటి మంది కొన్న హోండా స్కూటర్ ఇదే..

ప్రారంభంలో హోండా యునికార్న్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ స్కీమ్‌లలో విక్రయించబడింది. ఆ తరువాత ఇది పెర్ల్ సైరన్ బ్లూ కలర్ స్కీమ్‌లో కూడా అమ్ముడైంది. ఇక రాబోయే కొత్త యునికార్న్ ఎలాంటి అప్డేట్స్ పొందుతుందో అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)