Breaking News

వెబ్‌సైట్‌లో మాయమైన రెండు హోండా బైకులు

Published on Sun, 11/16/2025 - 20:56

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్తగా విడుదల చేసిన CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP & రెబెల్ 500 మోడళ్లను అధికారిక వెబ్‌సైట్ తొలగించింది. ఈ బైకులను ఎందుకు తొలగించిందనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మార్కెట్లో సరైన అమ్మకాలు పొందకపోవడం వల్లనే.. కంపెనీ బహుశా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP
హోండా CBR1000RR-R ఫైర్‌బ్లేడ్ SP అనేది 999 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇన్‌లైన్-ఫోర్ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 215 hp & 113 Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. అంతే కాకుండా రైడ్-బై-వైర్ థ్రోటిల్‌తో పాటు బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను కలిగిన ఈ బైక్ లైట్ వెయిట్ అల్యూమినియం డైమండ్ ఫ్రేమ్‌ పొందుతుంది. దీని ధర రూ. 28.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

హోండా రెబెల్ 500
హోండా రెబెల్ 500 ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్-షోరూమ్, గురుగ్రామ్). ఇది 471 సీసీ లిక్విడ్-కూల్డ్, 4-స్ట్రోక్, 8-వాల్వ్ పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్ ద్వారా.. 45.60 hp & 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, వెనుక భాగంలో షోవా డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు, వెనుక వరుసగా 296 mm & 240 mm డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్-ఛానల్ ABS ప్రామాణికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)