Breaking News

పండుగ స్పెషల్.. హోండా కొత్త ఎడిషన్ బైక్

Published on Sat, 09/27/2025 - 18:23

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) సరికొత్త సీబీ350సీ స్పెషల్ ఎడిషన్‌ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ధర రూ. 2.01 లక్షల (ఎక్స్-షోరూమ్). దీని కోసం సంస్థ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు అక్టోబర్ 2025 మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.

హోండా సీబీ350సీ స్పెషల్ ఎడిషన్‌.. బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువ అప్డేట్స్ పొందింది. ఇంధన ట్యాంక్, ముందు, వెనుక ఫెండర్‌లలో గ్రాఫిక్స్ కనిపిస్తాయి. ఇది రెబెల్ రెడ్ మెటాలిక్ అండ్ మాట్ డ్యూన్ బ్రౌన్ అనే రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది.

సీబీ350సీ స్పెషల్ ఎడిషన్‌ బైక్ 348.36 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5500 rpm వద్ద, 20 హార్స్ పవర్, 3000 rpm వద్ద 29.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి పర్ఫామెన్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)