Breaking News

నోకియా ఫీచర్ ఫోన్లలో AI ఫీచర్‌.. కొత్త మోడళ్లు లాంచ్!

Published on Mon, 07/06/2026 - 12:25

మార్కెట్లో నోకియా కీప్యాడ్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. కాలక్రమంలో స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ పెరగడంతో కంపెనీ కొత్త కీప్యాడ్ మొబైల్స్ లాంచ్ చేయడం మానేసింది. అయితే ఇప్పుడు హెచ్ఎమ్‌డీ గ్లోబల్ తాజాగా నాలుగు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది.

హెచ్ఎమ్‌డీ లాంచ్ చేసిన నాలుగు ఫోన్లు 'నోకియా 200 4జీ, నోకియా 210 4జీ, నోకియా 215 4జీ సెకండ్ ఎడిషన్, నోకియా 235 4జీ సెకండ్ ఎడిషన్'. వీటి ప్రత్యేకత ఏమిటంటే, మొదటిసారిగా ఫీచర్ ఫోన్లలో కూడా AI అసిస్టెంట్ బటన్ ప్రవేశపెట్టడం.

ఈ ఫోన్లలో డీ-ప్యాడ్ మీద ఒక ప్రత్యేక బటన్ ఉంటుంది. దాని ద్వారా Sikey AI అనే అసిస్టెంట్ పనిచేస్తుంది. ఇది వినియోగదారుల వాయిస్ కమాండ్లకు స్పందించి ఫ్లాష్‌లైట్ ఆన్ చేయడం, కెమెరా ఓపెన్ చేయడం, రిమైండర్లు సెట్ చేయడం, అలాగే సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులు చేస్తుంది.

వీటిలో 1450mAh బ్యాటరీ, 4G సపోర్ట్, బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, USB-C ఛార్జింగ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. మోడల్‌ను బట్టి 2.4 అంగుళాలు లేదా 2.8 అంగుళాల డిస్‌ప్లేలు అందుబాటులో ఉంటాయి. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరలను అధికారికంగా వెల్లడించలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)