Breaking News

హిందుస్తాన్‌ పవర్‌కి సౌర విద్యుత్‌ ప్రాజెక్టు

Published on Sun, 11/30/2025 - 08:00

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) నుంచి భారీ కాంట్రాక్టు దక్కించుకున్నట్లు సమగ్ర విద్యుత్‌ సేవల సంస్థ హిందుస్తాన్‌ పవర్‌ వెల్లడించింది. దీని ప్రకారం 300 ఎండబ్ల్యూపీ సౌర విద్యుత్‌ సామ ర్థ్యాన్ని, 300 ఎండబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ (బీఈఎస్‌ఎస్‌)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

టారిఫ్‌ ఆధారిత కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ టెండరును దక్కించుకున్నట్లు సంస్థ తెలిపింది. పునరుత్పాదక విద్యుత్‌ పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసుకునేందుకు, భారతదేశపు స్వచ్ఛ ఇంధన లక్ష్యాల సాధనలో తన వంతు పాత్ర పోషించేందుకు హిందుస్తాన్‌ పవర్‌కి ఇది తోడ్పడుతుందని కంపెనీ చైర్మన్‌ రతుల్‌ పురి తెలిపారు. ఇటీవలే ఎస్‌జేవీఎన్‌ నుంచి 100 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు, 200 మెగావాట్‌అవర్‌ బ్యాటరీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్టును దక్కించుకున్నట్లు వివరించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)