Breaking News

హిందుస్తాన్‌ కోకకోలా ఐపీవో వస్తోంది..!

Published on Tue, 10/27/2026 - 04:59

ముంబై: దేశీ కోకకోలా బాట్లర్‌ హిందుస్తాన్‌ కోకకోలా బేవరేజెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ వారం కంపెనీ మాతృ సంస్థ హిందుస్తాన్‌ కోకకోలా హోల్డింగ్స్‌(హెచ్‌సీసీహెచ్‌) క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తద్వారా బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 9,500 కోట్లు) సమీకరణకు తెరతీయనున్నట్లు అంచనా.

 కంపెనీ 2027 కేలండర్‌ ఏడాదిలో లిస్టయ్యే వీలున్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్‌లో కంపెనీ 10 బిలియన్‌ డాలర్ల విలువను ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. 1997లో ఏర్పాటైన కంపెనీ 10 రాష్ట్రాలలో 14 బాట్లింగ్‌ ప్లాంట్లను నిర్వహిస్తోంది. కోకకోలా, థమ్సప్, ఫాంటా తదితర పానీయాల ప్యాకేజింగ్, పంపిణీ, విక్రయాలను చేపడుతోంది. కాగా.. 2025 జూలైలో జూబిలెంట్‌ భార్తియా గ్రూప్‌ హెచ్‌సీసీహెచ్‌లో 40 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన 60 శాతం వాటా కోక కోలా చేతిలో ఉంది. 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)