Breaking News

జేబులో పట్టే హార్డ్‌డిస్క్‌: 1 టీబీ డేటా..

Published on Sun, 10/20/2024 - 13:50

కంప్యూటర్‌లోని సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఇదివరకు ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్‌ డిస్క్‌లు, డిజిటల్‌ వీడియో డిస్క్‌లు ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో సమాచారాన్ని భద్రపరచుకోవడానికి పెన్‌డ్రైవ్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి.

పెన్‌డ్రైవ్‌ల సామర్థ్యానికి మించిన సమాచారాన్ని భద్రపరచుకోవడానికైతే ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌లు కొంచెం భారీగా ఉంటాయి. వీటిని తేలికగా జేబులో వేసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. అయితే, కొరియన్‌ డిజైనర్‌ జున్హో హాన్‌ అచ్చంగా కంప్యూటర్‌ డెస్క్‌టాప్‌పై కనిపించే ఫోల్డర్‌ ఆకారంలోని ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు.

పాతకాలం ఫ్లాపీ డిస్క్‌ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్‌బీ-సీ పోర్ట్‌ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)