Breaking News

డిజిటల్‌ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు

Published on Fri, 01/13/2023 - 02:16

న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లకు (డిజిటల్‌ టీవీ రిసీవర్లు, యూఎస్‌బీ టైప్‌–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్‌ఎస్‌) సంబంధించి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్‌ఇన్‌ శాటిలైట్‌ ట్యూనర్లు ఉన్న డిజిటల్‌ టీవీ రిసీవర్ల కోసం  ఐ  18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది.

ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్‌ యాంటెనాను కనెక్ట్‌ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్‌ ఛానళ్లు) చూడాలంటే సెట్‌–టాప్‌ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్‌ యూఎస్‌బీలు, కేబుల్స్‌ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్‌ కేటాయించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి