తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?
బంగారం, వెండి ధరలు ఇలా..
Published on Sun, 06/07/2026 - 11:51
దేశంలో దాదాపు తొమ్మిది రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. క్రితం రోజున భారీగా పతనమైన బంగారం ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..

#
Tags : 1