మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
గోల్డెన్ సర్ప్రైజ్.. అనూహ్యంగా మారిన బంగారం ధరలు!
Published on Thu, 07/16/2026 - 10:56
దేశంలో బంగారం ధరలు అనూహ్యంగా దిగివచ్చాయి. క్రితం రోజున అమాంతం ఎగిసిన పసిడి ధరలు నేడు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగినట్లయింది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.



#
Tags : 1