Breaking News

బంగారం ధరలు.. ఊహకందని మార్పులు!

Published on Sat, 09/19/2026 - 21:09

ఒకరోజు భారీగా పెరుగుతూ.. మరోరోజు అదే స్థాయిలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరల్లో గడిచిన వారం రోజుల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. ఈ కథనంలో సెప్టెంబర్ 13 నుంచి 19 వరకు గోల్డ్ రేటులో ఎంత తేడా వచ్చింది?, ప్రస్తుత ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో సెప్టెంబర్ 13న రూ.1,41,700 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సెప్టెంబర్ 19 నాటికి రూ.1,42,850 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే వారం రోజుల్లో బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ రూ.1150 పెరిగింది తెలుస్తోంది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,850 నుంచి రూ.1,55,840 (రూ.990 తగ్గింది) వద్దకు చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు ఏడు రోజుల్లో రూ.1,41,700 నుంచి రూ.1,42,850 వద్దకు (రూ.1150 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,580 నుంచి రూ.1,55,840 (రూ.1260 పెరిగింది) వద్దకు చేరింది.

ఢిల్లీలో కూడా వారం రోజుల్లో బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఇక్కడ సెప్టెంబర్ 13న రూ.1,41,850 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సెప్టెంబర్ 19 నాటికి రూ.1,43,000 వద్దకు (రూ.1150 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,54,730 నుంచి రూ.1,55,990 వద్దకు (రూ.1296 పెరిగింది) చేరింది.

Videos

గన్నవరం CI లంచావతారం.. నడి రోడ్డుపై నిలదీసిన MLA

మళ్లీ ఖాకీ చొక్కాలో సూర్య.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే.!

ఫటా ఫటా ఫ్లెక్సీలు మార్చినట్టు కండువా మార్చేశాడు.. జగన్ వస్తే నీ పరిస్థితి ఏంటో నీ ఊహకే వదిలేస్తున్నా!

ఏపీకి 5 రోజులు భారీ వర్షాలు

వైష్ణవి కేసులో సంతోష్ అరెస్ట్

ఫ్లైఓవర్ పై నుంచి పడిన BMW.. కారు తుక్కు తుక్కు

టీమిండియాకు మరో తలనొప్పి.. ఆసియా గేమ్స్ లో నఖ్వీ ఎంట్రీ...

వెయ్యేళ్ల ప్రళయం.. ముంచెత్తబోతున్న రాకాసి జలపాతం!

కాకా కేక పెట్టిస్తాది..! విశ్వంభర గురించి చెప్పలేను

ఆ బూత్ బంగ్లా నుంచి డెడ్ బాడీ.. సాయి కృష్ణ కేసుపై అడ్వకేట్ రజిని షాకింగ్ నిజాలు

Photos

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు)

+5

ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు)