Breaking News

మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!

Published on Mon, 07/13/2026 - 16:17

ఇరాన్‌తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంన్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ.. ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

మార్కెట్‌లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే.. బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చినట్లయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి.

ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు, త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)