Breaking News

భారీగా తగ్గనున్న బంగారం దిగుమతులు

Published on Fri, 11/20/2026 - 07:07

సుంకాల పెంపు కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతులు 40 బిలియన్‌ డాలర్లకు తగ్గొచ్చని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ అగ్రవాల్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 72 బిలియన్‌ డాలర్ల బంగారం దిగుమతయ్యింది.

సాధారణంగా ఏటా 60 బిలియన్‌ డాలర్ల పసిడి దిగుమతవుతుంది కానీ సుంకాల పెంపుతో ఈసారి ఇప్పటివరకు దిగుమతులు కొంత నెమ్మదించాయని అగ్రవాల్‌ వివరించారు. కేంద్రం ఈ ఏడాది మే నెలలో పసిడి, వెండిపై దిగుమతి సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య పసిడి దిగుమతులు 40 శాతం క్షీణించి 24.78 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

తగ్గుతున్న బంగారం ధరలు
బంగారం ధరలు గత కొన్ని రోజులుగా భారీగా పతనమవుతున్నాయి. కేవలం 10 రోజుల వ్యవధిలోనే తులం పసిడి రేటు 10 వేల రూపాయల కంటే ఎక్కువ తగ్గింది. వెండి రేటు కూడా రూ.2 లక్షల మార్క్ కిందికి వచ్చేసింది. రానున్న మరింత తగ్గుతాయా?, లేదా? అనేది మాత్రం ముందు ముందు తెలుస్తుంది.

Videos

ప్రియురాలు హ్యాండ్ ఇచ్చిందని రైలు ఇంజిన్ పైకి ఎక్కాడు!

ఇండియన్ సినిమాలో యశ్ సరికొత్త చరిత్ర!

అవినాష్ రెడ్డిని చంపే కుట్ర!

మురళి నాయక్ నీకు మైండ్ పోయిందా..! అవినాష్ రెడ్డి ఫైర్

అహం తగ్గించుకో.. పండవెట్టి తొక్కుతావా! అయ్యప్ప మాలలో ఉండి చెప్తున్నా..

Exclusive Video: వైఎస్ అవినాష్ రెడ్డిపై దగ్గరుండి దాడి చేయించిన బీటెక్ రవి

భారీ పతనం.. ఒక్కరోజే రూ.5,120 తగ్గిన బంగారం!

పక్కా స్కెచ్ తోనే వైఎస్ అవినాష్ రెడ్డిపై హత్యాయత్నం..

చలో పదవే అని శోభితతో లాంగ్ డ్రైవ్ వెళ్తా..!

TVK ఎమ్యెల్యే vs బాబు పార్థివదేహానికి విజయ్ నివాళి

Photos

+5

న్యూజిలాండ్ లవ్ బర్డ్స్ ఎవరో తెలుసా? కెప్టెన్ అండ్‌ ఆల్‌రౌండర్ ప్రేమకథ (ఫోటోలు)

+5

అక్వాన్‌ తుపాను అలజడి.. (ఫోటోలు)

+5

టైమ్100 నెక్స్ట్ ఇండియా జాబితా.. ఎవరెవరికి చోటంటే (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఘనంగా మహిళా దినోత్సవం..ముఖ్య అతిథిగా నటి రష్మిక (ఫోటోలు)

+5

స్టేజీ షో.. అభినయంతో అదరగొట్టేసిన సంయుక్త (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో కన్నడ హీరోయిన్లు (ఫొటోలు)

+5

అనిరుధ్-కావ్య పెళ్లి...కొత్త ఫోటోలు చూశారా (ఫొటోలు)

+5

'ఆకాశంలో ఒక తార'.. అందంగా సాత్విక (ఫొటోలు)

+5

కూతురితో శ్రియ క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బ్లాక్ డ్రెస్‌లో అదరగొడుతున్న అనిషా అంబ్రోస్..(ఫోటోలు)