రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్‌పల్లిలో ఫుల్ ట్రాఫిక్
ఇక రాజకీయ ధురంధురుల నిష్క్రమణేనా?
స్వీపర్‌గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
అమెరికా ఆరోపణలకు భారత్ కౌంటర్
కన్నతల్లి ‘లైక్’ చేసిందని... ఫుట్‌బాల్ దిగ్గజానికి షాకిచ్చిన కొడుకు!
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
బెంగాల్లో ఈడీ దాడుల టెన్షన్.. సీఎం మమత ర్యాలీ
శబరిమల ప్రధాన అర్చకుడి(తంత్రి) అరెస్ట్
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
పడిపోయిన బంగారం, వెండి ధరలు
Published on Thu, 01/08/2026 - 11:05
దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. గంటల వ్యవధిలో మరింత దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధవారంతో పోలిస్తే గురువారం బంగారం ధరలు (Today Gold Price) కాస్త తగ్గాయి. వెండి ధరలు గణనీయంగా క్షీణించాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1