హైదరాబాద్ నడిబొడ్డున బయటపెడతా.. ఏంటి తమాషాలా..
Breaking News
విజయ్ ‘జన నాయగన్’ విడుదల వాయిదా
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
పాకిస్తాన్ మాదిరే మేము కూడా!: బంగ్లాదేశ్ ఓవరాక్షన్
IND vs SA: కెప్టెన్ వైభవ్ సూపర్ హిట్.. సిరీస్ క్లీన్‌స్వీప్
అఫీషియల్: ఆదివారమే కేంద్ర బడ్జెట్
IND vs NZ: టీమిండియాకు శుభవార్త
రేపు వైఎస్ జగన్ మీడియా సమావేశం
ఘోర ప్రమాదం.. ఊటీలో లోయలో పడ్డ బస్సు
స్కూలు నుంచి గెంటేశారు.. కట్ చేస్తే తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్
పోలవరంపై వ్యాఖ్యలు.. చంద్రబాబుకు అంబటి చురకలు
అసలు విషయంపై మాట్లాడని చంద్రబాబు
ICC: అబ్బే అదేం లేదు!.. మా మాట విన్నారు!
భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్
TGSRTC: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ సన్నద్ధం
బ్లోఅవుట్ అంటే.. అతిపెద్ద ప్రమాదం ఎక్కడంటే?
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు
బంగ్లాదేశ్ అంత పని చేసిందా?.. నేనే తప్పుకొన్నా!
మోదీపై ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు..
సిట్ దూకుడు.. సీఎం సోదరుడు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
క్వార్టర్స్‌లో నెగ్గాం.. సెమీస్, ఫైనల్లోనూ మనదే గెలుపు
పసిడి, వెండి రివర్స్.. దౌడు తీసిన ధరలు
Published on Mon, 01/05/2026 - 10:42
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దౌడు తీశాయి. ఒక్కసారిగా భారీ స్థాయిలో ఎగిశాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు మదుపరులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం బంగారం ధరలు (Today Gold Price) రూ.1500 పైగా పెరిగాయి. వెండి ధరలు అమాంతం ఎగిశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు (Today Silver Price) ఎలా ఉన్నాయో కింద చూద్దాం..




(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1