క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
రీల్స్ చేస్తూ ఐదవ అంతస్తు నుంచి పడి బాలిక మృతి
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..రాత్రంతా!
IPL 2026: రాజస్థాన్-సీఎస్కే మ్యాచ్ జరిగేనా..? గౌహతిలో వర్షం
భార్య నుంచి విముక్తి : 12 గంటల పొర్లు దండాల మొక్కు
ట్రంప్‌కు ఝలక్ : ఇరాన్ సుప్రీం కొత్త సందేశం
రూ. 10 కోట్లు చూసి ఆమె షాక్ : నెటిజన్లు మాత్రం ఫిదా
లివ్ ఇన్ జంటలపై కేంద్రం క్లారిటీ
వైభవంగా ఐపీఎస్ జంట వెడ్డింగ్ : ప్రీ వెడ్డింగ్ షూట్ వైరల్
ఇక ప్రోగ్రామర్లకు గుడ్‌బై: గూగుల్ మాజీ సీఈఓ
ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా
పాక్ ఉప ప్రధానికి చేదు అనుభవం.. వీడియో వైరల్
ఇరాన్ యుద్ధం.. ఎనిమిది మంది భారతీయులు మృతి
బంగారం ధరలు ఇలా.. ఆనందంగా కొనేలా!!
Published on Mon, 03/30/2026 - 10:41
దేశంలో పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. మూడు రోజుల తర్వాత నేడు బంగారం ధరలు (Today Gold Rate) కాస్త దిగివచ్చాయి. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..







(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
ఇదీ చదవండి: తొలిసారి బంగారాన్ని అమ్ముకున్న రష్యా!
#
Tags : 1