అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
Breaking News
ఉస్మానియా బిస్కెట్లు తింటున్నారా?.. మీకో ఊహించని షాక్!
7 కోట్ల పెంపుడు కుక్కలున్న దేశం ఏదో తెలుసా?
బాధ్యతాయుంగా ఆడుతున్న ఇషాన్, క్లాసెన్
‘అమరావతి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు పెద్ద డ్రామా’
అలా చేస్తేనే.. ఇరాన్ సంచలన ప్రకటన
బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్‌పై బీజేపీ ఛార్జ్‌షీట్
రైతుకు రూ.15 కోట్ల పరిహారం: హెలికాప్టర్, థాయ్‌లాండ్ ట్రిప్
గ్రేట్ ప్లాన్ : తక్కువ అద్దె, బోలెడన్ని లాభాలు
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ బెట్టింగ్.. సజ్జనార్ వార్నింగ్
తమిళనాడు ఎన్నికల బరిలో సినీ దర్శకుడు
యువతి కారుణ్య మరణం, చివరి కోరిక తెలిస్తే కన్నీళ్లాగవు
ఆలయంలో ప్రీ-వెడ్డింగ్ షూట్ వివాదం : కెమెరామెన్లపై దాడి
ఢిల్లీ: విశాఖ ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
యువత భవితకు కొత్త రెక్కలు: ప్రధాని మోదీ
ఐపీఎల్ బెట్టింగ్స్.. ప్రత్యేక నిఘాతో సజ్జనార్ హెచ్చరిక
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
భయాందోళనల్లో ప్రవాస భారతీయులు
అభ్యర్థుల లిస్టుతో ‘విజయ్’ పొలిటికల్ సునామీ!
యుద్దంలో భారీ ట్విస్ట్.. హౌతీల సంచలన ప్రకటన
పసిడి కెరటం.. అమాంతం పైకి లేచిన ధరలు
Published on Sat, 03/28/2026 - 11:14
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు (Today Gold Rate) ఎగిశాయి. దీంతో ఈరోజు పసిడి కొనుగోలు చేసేవారికి నిరాశ తప్పలేదు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లో వస్తున్న మార్పులే పసిడి ధరల హెచ్చుతగ్గులకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు (Today Silver Rate) కూడా గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూద్దాం..







(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)
#
Tags : 1